కరీంనగర్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలోని ఆపార్టీ నేతల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. కరీంనగర్ లో సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా అయిదుగురిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. రామగుండంలో అయోథ్య సింగ్ సహా మరో ఇద్దర్ని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. జమ్మికుంటలో పట్టణ అధ్యక్షుడు బోళ్లస్వామి సహా పదిమందిని అరెస్ట్ చేశారు. మల్లాపూర్ లోనూ అయిదుగురు వైఎస్ఆర్ సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment