ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో తెల్లవారుజాము నుంచే బంద్ కొనసాగుతోంది. భైంసాలో పార్టీ కో కన్వీనర్ రవిప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ముందు బైఠాయించారు. దాంతో నిరసన తెలుపుతున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావ్, అనిల్‌కుమార్‌ల ఆధ్వర్యంలో బస్సు డిపోల ఎదుట ఆందోళన సాగుతోంది. రాష్ట్ర సర్కారు మొండి వైఖరికి నిరసనగా భారీ ర్యాలీ చేపట్టారు. ఇటు పలుచోట్ల బంద్ పాటిస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు విద్యా, వ్యాపార సంస్థలు బంద్‌ను స్వచ్చందంగా పాటిస్తున్నాయి.

No comments:
Post a Comment