చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజక వర్గంలో గ్రామగ్రామాన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని 150 గ్రామాల్లో, 150 విగ్రహాలను ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేశారు. విగ్రహాలు అన్నింటిని హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలందరి సమక్షంలో మహానేత సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహాలను చిత్తూరు జిల్లా చంద్రగిరికి తరలిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment