విజయవాడ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై సర్కార్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన బంద్ నేపథ్యంలో విజయవాడలో పోలీసుల ఓవరాక్షన్ కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణను గృహనిర్బంధం చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వంగవీటి రాధా ఇంటికి చేరుకున్నారు. దాంతో బెజవాడలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment