చంద్రబాల కాల్‌డేటా కేసులో సస్పెండైన సీఐ శ్రీనివాస్‌కు ముందస్తు బెయిల్ లభించింది. జేడీ కాల్‌డేటా కేసులో మరో ఇద్దరికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. సీఐడీ దర్యాప్తునకు ఇంతకంటే మంచి కేసు దొరకలేదా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాల్‌లిస్టు వివరాలు సేకరిస్తే తప్పేంటని సీబీఐపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఫిర్యాదుదారు పరువునష్టం కేసు వేసుకోవచ్చని హైకోర్టు సలహా ఇచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment