మల్కాజ్‌గిరి:మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో గౌతంనగర్ సబ్ స్టేషన్ వద్ద రేపు భారీ ధర్నా చేయడానికి వైఎస్సార్‌సీపీ నడుం బిగించింది. విద్యుత్ కోతలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ నేత గుడిమెట్ల సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి మందితో కలసి రేపు భారీ ధర్నా చేయడానికి నిర్ణయించారు.ఈ ధర్నాకు జిల్లా కన్వీనర్ బి.జనార్ధన్‌రెడ్డి హాజరుకానున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment