పులివెందుల: విద్యుత్ సమస్యలపై ఎల్లుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాష్ట్రబంద్‌ను జయప్రదం చేయండని వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. రాష్ట్రబంద్‌కు అన్నివర్గాల వారు సహకరించాలని వైఎస్ విజయమ్మ కోరారు. కరెంటు కోతలతో రాష్ట్రం అంధకారంలో ఉందని వైఎస్ విజయమ్మ తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment