YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 28 August 2012

'కాంగ్రెస్‌, టీడీపీల‌కు రోజులు దగ్గర ప‌డ్డాయి'

గుంటూరు: కాంగ్రెస్‌, టీడీపీల‌కు రోజులు ద‌గ్గర ప‌డ్డాయ‌ని వైఎస్సార్‌సీపీ నేత అంబ‌టి రాంబాబు అన్నారు. విద్యుత్, తాగునీటి స‌మ‌స్యల‌తో ప్రజ‌లు తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నార‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న స‌మ‌స్యల‌పై ప్రభుత్వానికి ఛీమ‌కుట్టిన‌ట్లైనా లేద‌ని అంబ‌టి దుయ్యబ‌ట్టారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!