గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్‌పై గుంటూరు జిల్లాలో పోలీసులు అత్యుత్సాహాం ప్రదర్శిస్తున్నారు. మాచార్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని రైతులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. అర్థరాత్రి వేళ గ్రామల్లోకి వెళ్లి పార్టీ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ల గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మాచర్ల పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు స్వామి భక్తిని మానుకోకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment