వైఎస్సార్‌సీపీ రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విఫలం చేసేందుకు సర్కారు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి బంద్‌కు వైఎస్సార్‌సీపీ పిలుపునివ్వడంతో ఇప్పటికే పోలీసులు అరెస్టుల పర్వం మొదలు పెట్టారు. వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టు చేస్తూ, రేపటి బంద్‌కు విఘాతం కల్గించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బలవంతంగా షాపులు తెరవాలని షాపు యజమానులకు హుకం జారీ చేస్తున్నారు. పలుచోట్ల వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment