వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులకు నాంపల్లికోర్టు ఆదేశించింది. కోర్టుకు తరలించే సమయాల్లో తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఇటీవల బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో కాకుండా పోలీస్ వ్యాన్ లో కోర్టుకు తీసుకువెళ్లడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. సాధారణ ఖైదీలా పోలీస్ వ్యాన్ లో తరలించడాన్ని న్యాయమూర్తి దృష్టికి జగన్ తీసుకువెళ్లి నిరసన వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment