తిరుపతి : ఉప ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, గుర్నాధరెడ్డిలు బుధవారం కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ జగన్ పై ఉన్న అభిమానాన్ని ప్రజలు గెలుపు రూపంలో చూపించారన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ విజయంపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment