YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 26 August 2012

ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు సన్మానం

జంగారెడ్డిగూడెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా టీచర్స్‌ ఫెడరేషన్‌ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం జంగారెడ్డిగూడెంలో రోటరీ కమ్యూనిటీహాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేత, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కే.ఓబులాపతి, జిల్లా కన్వీనర్ విజే కెనడీ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు చిగురుపాటి సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!