కడప: వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో ప్రభుత్వాస్పత్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తనిఖీ చేశారు. రోగులను పరామర్శించారు. ఆస్పత్రి అపరిశుభ్రంగా ఉండటంతో ఆమె డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చక్రాయపేట మండలం చిలేగావ్ పల్లిలో ఎంపీటీసీ సరోజమ్మ సమాధి దగ్గర విజయమ్మ నివాళులర్పించారు. బెల్లం కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చక్రాయపేట మండలం చిలేగావ్ పల్లిలో ఎంపీటీసీ సరోజమ్మ సమాధి దగ్గర విజయమ్మ నివాళులర్పించారు. బెల్లం కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
No comments:
Post a Comment