ప్రజాసమస్యల్ని విస్మరిస్తున్న ప్రభుత్వాన్ని కదిలించేలా కార్యాచరణను రూపొందించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం సోమవారం సమావేశమైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.
ప్రజా సమస్యలపై పోరుకు కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించనున్నారు. విద్యుత్ సంక్షోభం, శిశు మరణాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ అంశాలపై చర్చించనున్నారు. ప్రజాసమస్యలు సంక్షోభస్థాయికి చేరినందున తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేయనుంది

No comments:
Post a Comment