విద్యుత్ కోతలకు నిరసనగా విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఆందోళన చేపట్టింది. కరెంట్ కోతల కారణంగా పరిశ్రమలు మూతపడే పరిస్థితి దాపురించిందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు కారణంగానే ప్రజలు అవస్థలు పడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment