YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 4 July 2012

జగన్ రిమాండ్ 18వరకు పొడిగింపు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్ మోహన్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ ని సిబిఐ కోర్టు ఈ నెల 18 వరకు పొడిగించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు జగన్ ని విచారించింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!