ప్రకాశం: లగడపాటి, చంద్రబాబు అవినీతికి ఆద్యులు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జేష్ఠ రమేష్‌బాబు ఆరోపించారు. అధికారం కోసం ఇద్దరూ మామను వెన్నుపోటు పొడిచి పదవిని లాక్కున్నవారేనని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను విమర్శించే అర్హత లగడపాటికి లేదు అని హెచ్చరించారు. లగడపాటి .. నీకు కోట్ల ఆస్తి ఎలా వచ్చిందో ప్రజలకు చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జేష్ఠ రమేష్‌బాబు డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment