గొల్లపాలెం: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ విజయమ్మ రోడ్‌షో ప్రారంభించారు. గొల్లపాలెంవద్ద వేలాది కార్యకర్తలు విజయమ్మకు స్వాగతం పలికారు. గొల్లపాలెం, ఆర్యవటం, హస్నాబాద్ మీదుగా ద్రాక్షారామం వరకు రోడ్‌షో జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. గురువారం సాయంత్రం ద్రాక్షారామంలో విజయమ్మ బహిరంగసభ ఏర్పాటు చేశారు. కాకినాడ సమీపంలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయమ్మ ప్రచార వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment