విశాఖపట్టణం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మృతిపై ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయని సినీ నటుడు విజయ్‌చందర్ అన్నారు. వైఎస్ మృతి వెనుక సోనియా గాంధీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. పాయకరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావు మద్దతుగా విజయ్‌చందర్ ప్రచారం నిర్వహించారు. మరోవైపు పాయకరావుపేట మండలం పీఎల్‌పురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లబాబూరావు ఇంటింటి ప్రచారం చేపట్టారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment