తాజా ఉప ఎన్నికల్లో ఎంపికైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ధ నివాళులర్పించనున్నారు. అనంతరం ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్ చేరుకుంటారు. జూన్ 22 తేది మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్పీకర్ నాదెండ్ల మనోహర్ చాంబర్ లో ప్రమాణ చేస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment