విశాఖపట్నం : పిసిసి అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ విశ్వాసఘాతకుడని ఎమ్మెల్యే గొల్ల బాబు రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. బొత్సని ఉద్దేశించి ' నేను నీలా విశ్వాస ఘాతకుడిని కాను, విశ్వాసపాత్రుడిని' అని అన్నారు. రెండు సార్లు మంత్రి పదవి, భార్యకు ఎంపీ సీటు, కుటుంబంలో ఇద్దరికి ఎంఎల్ ఏ పదవులు పొందిన నువ్వు విశ్వాస ఘాతకుడివి అన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్ ఆశ్వీర్వాదంతో తాను మళ్లీ గెలిచానన్నారు. ఆ కుటుంబానికి ఆ జన్మాంతం రుణపడి ఉంటానని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment