YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 17 June 2012

ఎంపీ మేకపాటికి మాతృవియోగం

బ్రాహ్మణపల్లి: నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తల్లి వెంకట సుబ్బమ్మ(82) అనారోగ్యంతో కన్నుమూశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో ఆమె తుదిశ్వాస విడిచారు. తల్లి మరణవార్త తెలియగానే మేకపాటి హైదరాబాద్ నుంచి బ్రాహ్మణపల్లికి పయనమయ్యారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!