వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులిచ్చేందుకు ఈడీకి సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. ఈడీ పిటిషన్పై నోటీసులు తీసుకునేందుకు జగన్ తరపు లాయర్లు నిరాకరించారు. కోర్టు అనుమతి తీసుకుని చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ కు నోటీసులు అందించేందుకు ఈడీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. విచారణ ఈనెల 25 కి వాయిదా వేశారు.
Wednesday, 20 June 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment