కరీంనగర్: రైతాంగ సమస్యలపై మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరహారదీక్షలు చేస్తాం వైఎస్‌ఆర్ సీపీ పుట్ట మధు, ఆది శ్రీనివాస్ అన్నారు. రైతు సమస్యలను విస్మరిస్తూ మంత్రి శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాదరావు విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించాలని అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పుట్ట మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టి సబ్సిడిపై విత్తనాలు ఎరువులు అందజేయాలి, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వాన్ని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment