కుత్బుల్లాపూర్ నియోజవర్గంలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సమీప బంధువు కూన దయానంద్ గౌడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 4వేల మంది అనుచరులతో దయానంద్‌గౌడ్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి, పార్టీ నేత వైవి సుబ్బారెడ్డిల సమక్షంలో వారు పార్టీలో చేరారు.
ఇదిలా ఉండగా, అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్ సీపీ నేత తాడిమర్రి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన వెయ్యి మంది పార్టీలో చేరారు. పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, గిరిరాజు నగేష్ ల సమక్షంలో వారు పార్టీలో చేరారు.

No comments:
Post a Comment