ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నట్టు తాజాగా ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. జగన్ ను సీఎంగా 48శాతం మంది ప్రజలు కోరుకోగా, చంద్రబాబును సీఎంగా 18శాతం, కేసీఆర్ ను 17శాతం, కిరణ్‌కుమార్ రెడ్డిని సీఎంగా 11 శాతం, చిరంజీవిని సీఎంగా 6శాతం మంది కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.
ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలొస్తే టీడీపీ పతనం ఖాయంమని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 21 ఎంపీ సీట్లు, టీఆర్ఎస్‌కు 10 ఎంపీ సీట్లు, 9 ఎంపీ సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయని సర్వేలో వెల్లడైంది.
ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలొస్తే టీడీపీ పతనం ఖాయంమని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 21 ఎంపీ సీట్లు, టీఆర్ఎస్‌కు 10 ఎంపీ సీట్లు, 9 ఎంపీ సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయని సర్వేలో వెల్లడైంది.
No comments:
Post a Comment