గుంటూరు: విద్యుత్ కోతలకు నిరసనగా ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. జొన్నలగడ్డ విద్యుత్ సబ్‌స్టేషన్ నుండి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రగా బయల్దేరి విద్యుత్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, నేతలు మనోహర్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Monday, 27 August 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment