YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 26 August 2012

ఉచిత విద్యుత్ ఎందుకివ్వరు?: శోభ

కర్నూలు: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 7 గంటలు ఉచితంగా విద్యుత్ ఇచ్చారు, కిరణ్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. కిరణ్‌ను తొలగించడానికి మంత్రులు, మంత్రులను తొలగించడానికి కిరణ్ హైదరాబాద్- ఢిల్లీ టూర్లు చేస్తున్నారు తప్ప సమస్యలను పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!