చంద్రబాబు కుటుంబ విదేశీ లావాదేవీలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ ప్రధాని కు లక్ష్మీపార్వతి లేఖ
చంద్రబాబు కుటుంబ విదేశీ లావాదేవీలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ ప్రధాని మన్మోహన్ సింగ్ కు లక్ష్మీపార్వతి లేఖ రాశారు. చంద్రబాబు విదేశీ పర్యటనలపైనా విచారణ జరిపించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు
No comments:
Post a Comment