YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 2 July 2012

జగన్ ను కలిసిన కుటుంబ సభ్యులు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సోమవారం ఆయన కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఈరోజు ఉదయం చంచల్ గూడ జైల్లో ఆయన్ని తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి, సోదరి షర్మిల కలిశారు. జగన్ క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!