తన అరెస్ట్ అక్రమమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ మధ్యాహ్నం హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. తనకు జూన్ 11 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment