నెల్లూరు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణను ఆపడం అధికార పక్షానికి సాధ్యపడలేదని వైఎస్‌ఆర్ సీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకు ఉదాహరణ ఉపఎన్నికల ఫలితాలేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా వైఎస్‌ఆర్ సీపీ విజయానికి శ్రమిస్తామని ఆయన అన్నారు. అత్యధిక మెజారిటీ ఇచ్చిన నెల్లూరు రూరల్‌లోగురువారం నుంచి మూడురోజులపాటు నాలుగు ప్రచార రథాలతోపర్యటిస్తామని వైఎస్‌ఆర్ సీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment