ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ నేత పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో వంద కుటుంబాలు ఆదివారం పార్టీలోకి చేరాయి. వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నట్లు ప్రకటించిన ఆ కుటుంబాలను పార్టీ నేతలు వైఎస్సార్ సీపీ కండువాలు కప్పిసాదరంగా ఆహ్వానించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment