వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన రెండో బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం ఉదయం నాంపల్లి సీబీఐ కోర్టు వాదనలు ముగిశాయి. తుది తీర్పును కోర్టు డిసెంబర్ 4కు వాయిదా వేసింది.
ఈనెల 16న రెండు బెయిల్ పిటిషన్‌లను జగన్ దాఖలు చేయగా, రెండు రోజుల క్రితం నాంపల్లి కోర్టు మొదటి పిటిషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే.
ఈనెల 16న రెండు బెయిల్ పిటిషన్‌లను జగన్ దాఖలు చేయగా, రెండు రోజుల క్రితం నాంపల్లి కోర్టు మొదటి పిటిషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment