మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్‌ఆర్ బతికుంటే కోయిల్‌సాగర్ ద్వారా తాగునీరు, సాగునీరు అందేదని అన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో రైతులకు భరోసా ఉండేదని చెప్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, జిట్టా బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు బీడీ కార్మికులు తమ గోడును షర్మిలకు వెళ్లబోసుకున్నారు. వారి సమస్యలను షర్మిల శ్రద్ధగా విన్నారు. జగనన్న అధికారంలోకి వస్తే వడ్డీలేని రుణాలిస్తామని వారికి హమీయిచ్చారు.
source:sakshi
మరోవైపు బీడీ కార్మికులు తమ గోడును షర్మిలకు వెళ్లబోసుకున్నారు. వారి సమస్యలను షర్మిల శ్రద్ధగా విన్నారు. జగనన్న అధికారంలోకి వస్తే వడ్డీలేని రుణాలిస్తామని వారికి హమీయిచ్చారు.
source:sakshi
No comments:
Post a Comment