ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సీబీనీ తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత వంగ వీటీ రాధా అన్నారు. జగన్ తొందరగావిడుదల కావాలని కోరుతూ వంగవీటి రాధా ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాధా మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ సీబీనీ తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడిస్తోందని, జగన్మోహనరెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment