వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం మూలమళ్ల గ్రామశివారు ప్రాంతం నుంచి ప్రారంభం అవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డిలు తెలిపారు.
మూలమళ్ల మీదుగా ఆత్మకూరుకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సమావేశంలో షర్మిల మాట్లాడతారని పేర్కొన్నారు. ఆ తర్వాత పిన్నంచెర్ల, అల్లీపురం గ్రామం దాటి కిలోమీటర్ తర్వాత ఏర్పాటు చేసిన టెంట్‌లో ఆ రాత్రికి షర్మిల బస చేస్తారని తెలిపారు. శుక్రవారం 17 కి.మీ. యాత్ర చేపడతారని వారు తెలిపారు.

No comments:
Post a Comment