శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే బలం ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల విమర్శించారు. ఆత్మకూరు సభలో ఆమె ప్రసంగించారు. దివంగత మహానేత వైఎస్ఆర్ ఉన్నప్పుడు ప్రతి పేదవాడు ధైర్యంగా కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లేవాడన్నారు. జూరాల వద్ద జెన్‌కో ప్రాజెక్టు నిర్మిస్తే జిల్లాకు న్యాయం జరుగుతుందని వైఎస్ సంకల్పించారన్నారు. |
source:sakshi
No comments:
Post a Comment