వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన `మరో ప్రజాప్రస్థానం` 45వ రోజు పాదయాత్ర శనివారం మహబూబ్‌నగర్ జిల్లా నెల్లికొండిలో ముగిసింది. అల్లీపురం గ్రామ శివారు నుంచి ప్రారంభమైయిన పాదయాత్ర దేవరకద్ర నియోజకవర్గంలోని మద్దూరు, చిన్న చింతకుంట, ఎద్దులాపురం, చిన్న వడ్డేమాను, పెద్ద వడ్డేమాను, నెల్లికొండి గ్రామాల మీదుగా కొనసాగింది. ఈ రోజు షర్మిల 18.6 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగించారు. ఇప్పటి దాకా షర్మిల 624.5 కిలోమీటర్ల వరకు నడిచారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment