వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ 42వరోజు పాదయాత్ర బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని ధరూర్‌లో ముగిసింది. షర్మిల ఈరోజు 17.5 కి.మీ పాదయాత్రను కొనసాగించారు. గద్వాల శివారులోని నోబెల్ స్కూల్ నుంచి ప్రారంభమైయిన పాదయాత్ర సంఘాల క్రాస్‌రోడ్, గోనుపాడు, ధరూర్, మన్నాపురం, నెట్టెంపాడు హైవే, నెట్టెంపాడు శివార్ల మీదుగా సాగింది. ఇప్పటివరకు షర్మిల 571.5 కిలోమీటర్లు నడిచారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment