అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్రకార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ మేరకు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం అందించారు.
కాగా మరోవైపు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ నేడు భేటీ అవుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది.
కాగా మరోవైపు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ నేడు భేటీ అవుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది.
No comments:
Post a Comment