Wednesday, 28 November 2012
Sharmila's 43 day Maro Prajaprasthanam padayatra
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం నెట్టెంపాడు ప్రాజెక్టు నుంచి ప్రారంభం అవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డిలు తెలిపారు. నెట్టెంపాడు ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం వామనపల్లి, నరసందొడ్డి, జూరాల ప్రాజెక్టు, నందిమల్ల మీదుగా మూలమల్ల శివారు ప్రాంతానికి చేరుకుని ఆ రాత్రికి షర్మిల అక్కడే బస చేస్తారని వెల్లడించారు. గురువారం ఆమె 17.5 కి.మీ. యాత్ర చేపడతారని వారు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment