వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు క్రమంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు అధికశాతం వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. లోక్‌సత్తా మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీదేవి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment