తమపై అస్యత ప్రచారాలు మానుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హితవు పలికారు. చంద్రబాబు పుట్టింది 4వ నెల 20వ తేదీ అని, అందుకే ఆయనకు 420 అతికినట్టు సరిపోతోందని ఎద్దేవా చేశారు. హిట్లర్ పుట్టింది కూడా 4వ నెల 20 తేదీనేనని గుర్తు చేశారు. హిట్లర్ కేబినెట్‌లో గోబెల్స్ ప్రచారశాఖ మంత్రిగా ఉండేవారని, ఇప్పుడు చంద్రబాబుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆ పని చేస్తున్నాయని కూకట్‌పల్లి సభలో వైఎస్ విజయమ్మ అన్నారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment