వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సంస్థల్లో పెట్టుబడులపై సిబిఐ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సిబిఐ కోర్టు రెండో ఛార్జిషీట్ ని పరిగణనలోకి తీసుకుంది. అయితే రెండవ ఛార్జిషీట్ ని కోర్టు మరో కేసుగా విచారణకు స్వీకరించింది. జగన్ కు పీటీ వారెంట్ జారీ అయింది. వచ్చేనెల 11న కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆడిటర్ విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్లకు కూడా సమన్లు జారీ అయ్యాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment