ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయమ్మకు బీజేపీ ఎంపీ మేనకా గాంధీ ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. ఇందిరాగాంధీ చిన్న కోడలు అయిన మేనకాగాంధీ.. ఈ సందర్భంగా సోనియాతో సంబంధాలను వివరించారు. తన పట్ల కూడా సోనియా.. కక్షపూరితంగా వ్యవహరించారని, జగన్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారని మేనకాగాంధీ ఫోన్‌లో తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ ఎన్ని కష్టాలు పెట్టినా.. వాటన్నింటిని జగన్ దాటుకుని రాగలరని మేనకాగాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. పాయకరావుపేట ప్రచారంలో ఉండగా విజయమ్మకు మేనకాగాంధీ ఫోన్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment