YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 30 May 2012

'అధినాయకుడు'ని పరిశీలిస్తాం: ఇసి

'అధినాయకుడు' సినిమాపై ఫిర్యాదు అందిందని, నిపుణుల కమిటీతో ఆ సినిమాను పరిశీలిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ చెప్పారు. టిడిపి ప్రచారానికి 'అధినాయకుడు' ఉపయోగపడేలా ఉంటే చర్యలు తప్పవన్నారు. అవసరమైతే ఆ సినిమా నిర్మాణ వ్యయాన్ని టిడిపి అభ్యర్థుల ఖర్చులో కలుపుతామని హెచ్చరించారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!