Thursday, 19 July 2012
ఓటేసిన ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చిన్నం రామకోటయ్య, బాలనాగిరెడ్డి, వేణుగోపాలాచారి, హరీశ్వర్‌రెడ్డి, కొడాలి నాని పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఓటేశారు. ఓటెయ్యద్దనడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని వారంటుండగా ఓటింగ్‌లో పాల్గొనని ఎమ్మెల్యేలు కూడా ఇదేవిధంగా అభిప్రాయపడుతున్నారు. ఇపుడు తాము ఓటేయకుంటే ప్రజలను ఏముఖం పెట్టుకుని ఓటడుగుతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment