చేనేత కార్మికుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు రౌండ్ టేబుల్ సమావేశం జరుగ నుంది. ఈ సమావేశం రేపు ఉదయం 11 గంటలకు లక్డీకాపూల్ సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో జరుగుతుంది. ఈ సమావేశంలో చేనేత కార్మికుల సమస్యలపై చర్చిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment